NIRT: ఎన్ఐఆర్‌టీల్లో క్లర్కు పోస్టులు...! 1 y ago
ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్ క్యూలోసిస్ లో అసిస్టెంట్ , అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుచున్నారు. విద్యార్హత పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్పీడ్ ఉండాలి. దరఖాస్తు ఫీజు ఓసీ/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 2000. ఎస్సీ/ మహిళలకు రూ.1600. ఎంపిక ప్రక్రియ, వయసు తదితర పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.